హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్‌పై వ్యాఖ్యలకు నిరసన.. ఎమ్మెల్యేపై ఫిర్యాదు

NRPT: కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కొడంగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.