NDL: డోన్ పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో ఈరోజు పాడి రైతులకు 50% సబ్సిడీతో పశువుల దాన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. 50 కేజీల దాణా సంచి పూర్తి ఖరీదు రూ. 1110 సబ్సిడీ పోను రైతు రూ. 555 చెల్లించాలన్నారు. ఈ దాణాలో 20% మాంసాకృతులు ఉంటాయన్నారు. పాడి పశువులకు పెట్టడం వలన పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పాడి రైతులకు సబ్సిడీతో పశువుల దాన పంపిణీ


