ATP: మాతృ మరణాల తగ్గింపులో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యులు, స్టాఫ్ నర్స్ లకు క్షేమకర కాన్పులపై నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. మాతృ మరణాలు నివారించేందుకు వైద్య సిబ్బంది ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మాతృ మరణాలు నివారించేందుకు చర్యలు: కలెక్టర్ ఆనంద్


