NZB: జక్రాన్‌పల్లి మండలంలో జరుగుతున్న SIR-2 హియరింగ్ ప్రక్రియను ఎంపీడీవో సతీష్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. 204, 205, 206 పోలింగ్ బూత్‌లకు సంబంధించి మొత్తం 756 ఫారాలు పంపిణీ చేయగా, 256 ఫారాలు స్వీకరించామని, మరో 500 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రేపటితో హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత బీఎల్‌ఓలకు సూచించారు.
తెలంగాణ
SIR-2 హియరింగ్ ప్రక్రియ పరిశీలన


