TPT: తమ కుటుంబ ఆస్తులపై ఎలాంటి అనుమానాలున్నా అధికారుల సమక్షంలో పూర్తిస్థాయి విచారణ జరిపించుకోవచ్చని దువ్వూరు చరిష్మా తెలిపారు. ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా తేలితే పేదలకు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా స్పందిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: చరిష్మా


