KMM: గణేష్ మండపాల ఏర్పాటు, మండపం ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను తప్పనిసరిగా నిర్వాహకులు policeportal.tspolice.gov.in ఆన్‌లైన్ పోర్టల్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని సీపీ సునీల్ దత్ సూచించారు. పోలీస్ అధికార పోర్టల్‌లో ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు.
తెలంగాణ
గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: సీపీ


