హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి'

RR: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం, నిరసనలను అడ్డుకోవడం సరికాదన్నారు. రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరారు.