హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే: సత్యవతి రాథోడ్

MHBD: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ MHBD పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.