NZB: బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో 16 స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు అమర్చుతున్నారు. పనులకు సహకరించిన అధికారులు, ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డికి సర్పంచ్, ఉపసర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గ్రామంలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు


