ND: కోయిలకుంట్ల పట్టణంలో మంగళవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు స్థానిక మహిళలు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం త్రైత సిద్ధాంతం వారి ఆహ్వానం మేరకు శ్రీకృష్ణుని విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోయిలకుంట్లలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ


