SRD: పటాన్‌చెరులో బీఆర్ఎస్ మహిళా శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది మహిళలు కదం తొక్కారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, అణచివేత ధోరణిని నాయకులు ఎండగట్టారు.
తెలంగాణ
కదం తొక్కిన గులాబీ మహిళా దండు


