హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యేపై వంటేరు తీవ్ర ఆగ్రహం

SDPT: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ నోటికి నచ్చినట్లు మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌పై ఈగ వాలినా సహించేది లేదని బేగంపేట పీఎస్‌లో హెచ్చరించారు. ప్రజల సొమ్ము దోచుకుంటున్న ఆయన శైలి సరికాదని, వీర్లపల్లి శంకర్ గజ్వేల్‌కు వస్తే ప్రజలతో కలిసి చెప్పుల దండతో సన్మానం చేస్తామని స్పష్టం చేశారు.