TPT: పిచ్చాటూరు పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్ ప్లస్‌ను సమగ్ర శిక్ష ఏఎంఓ వి. చంద్రశేఖర్ నాయుడు సందర్శించారు. SQAF అసెస్మెంట్, ఇంటర్ తరగతుల బోధనను పరిశీలించి విద్యార్థులకు సూచనలు చేశారు. ప్రయోగశాలను విస్తృతంగా వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పీఎం శ్రీ స్కూల్‌లో AMO తనిఖీ


