హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే కావ్య

నెల్లూరు: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌ రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో ఎమ్మెల్యే కావ్య సమావేశమై పలు అంశాలపై చర్చించారు.