నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం 60వ అంతర్జాతీయ అక్షరాస్వత దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్షరాస్వత దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన వెలిగించి అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. మహిళలు ముఖ్యంగా చదువులో రాణించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్షరాస్వత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్


