NDL: డోన్ పట్టణంలోని బేతంచర్ల రోడ్డు సుంకులమ్మ గుడి వద్ద ఈరోజు వాహనాలు తనిఖీ నిర్వహించారు. రెండు కార్లలో ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలలో 25 సెల్ ఫోన్లు, రూ. 1 లక్ష నగదు, 45 లీటర్ల నాటు సారాయి, రెండు కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తనిఖీలలో 25 సెల్ ఫోన్లు, 1 లక్ష నగదు స్వాధీనం


