హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తమ సమస్యలు ప్రభుత్వానికి తెలపాలని వినతి'

NDL: ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన బాధితులకు జీఓ.98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని సంఘర్షణ సమితి అధ్యక్షులు జయన్న డిమాండ్ చేశారు. మంగళవారం కొత్త పల్లె మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి MRO ఉమారాణి, RDO వెంకట శివకు వినతిపత్రం అందజేశారు. తమ హక్కుల సాధన కోసం 167 రోజులుగా దీక్షలు చేస్తున్న, పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.