NRML: వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను వంద శాతం సాధించేలా బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో బ్యాంకుల పనితీరును సమీక్షించారు.
తెలంగాణ
వార్షిక రుణ లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్


