MDK: రామాయంపేట మండల కేంద్రంలో MPDO షాజలుద్దీన్ నేతృత్వంలో 45 రోజుల సర్పంచుల సర్వసభ్య సమావేశం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ సురేష్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభలో 25 మంది వివిధ శాఖల అధికారులు, ఫోరం అధ్యక్షుడితో సహా 13 మంది సర్పంచులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సర్పంచుల సర్వసభ్య సమావేశం


