BHPL: సెకండ్ ఏఎన్‌ఎంల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ BHPL జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తమ సమస్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఏఎన్‌ఎంలు ఆయనకు వినతిపత్రం అందజేశారు. 18 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో సేవలందిస్తున్న సుమారు 5 వేల మందిని రెగ్యులర్ చేయాలని కోరారు.
తెలంగాణ
సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్


