హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసులపై విచారణకు హాజరు

WGL: SIRలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని నల్లబెల్లి తహసీల్దార్ ముప్పు కృష్ణ సూచించారు. ఆధార్, ఓటర్ కార్డు, ఇతర పత్రాలతో ERO/AERO కేంద్రాలకు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. హాజరు కాకపోతే ఓటు తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్ కుమార్ పాల్గొన్నారు.