AKP: నర్సీపట్నంలో సెప్టెంబర్ 9న నిర్వహించే 'జయహో బీసీ' భారీ బహిరంగ సభకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎంపీ చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 నుంచి ఈ సభ జరగనుంది. బీసీలకు 34% రిజర్వేషన్ల హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని, ఈ సభ వేదికగా బీసీల ఐక్యతను చాటాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జయహో బీసీ'కి ఎంపీ పిలుపు


