NZB: శ్రావణ మాస చివరి మంగళవారం సందర్భంగా బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో బోధన్ కోర్టు ఫస్ట్ క్లాస్ జడ్జి సాయి శివ, జిల్లా సీపీ సాయి చైతన్యలు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులు సదానంద్, సాయి గౌడ్, రామకృష్ణ తదితరులు పూజల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
మారుతి మందిరంలో జడ్జి సాయి శివ ప్రత్యేక పూజలు


