GDWL: గట్టు మండలం తప్పెట్లమోర్సు జెడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు పి.ఆగస్టిన్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని సేవలు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
తెలంగాణ
మాస్టర్ సేవలు అభినందనీయం: MLA


