NRPT: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని మరికల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఓ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. 'జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్రదానం' అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ స్పందనగా 11 మంది విద్యార్థులు నేత్రదానం చేస్తూ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.
తెలంగాణ
నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన


