హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి'

కర్నూలు: పెన్షన్‌కు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అదనపు సిబ్బంది, నాలుగు కంప్యూటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.