హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు సజీవ దహనం

KDP: సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లిన ఘటన గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సజీవ దాహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.