హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారథాన్‌లో రామకృష్ణకు కాంస్య పతకం

PLD: నరసరావుపేట ఏపీ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026లో పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ D. రామకృష్ణ (PC 6789) 42 కిలోమీటర్ల మారథాన్‌లో కాంస్య పతకం సాధించారు. మంగళవారం ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి రామకృష్ణను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.