BHNG: కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు చావు డప్పు కొడతానని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నాయకులు, కే. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. యాదగిరిగుట్టలోని బీర్ల ఐలయ్య నివాసం ముందు చావు డప్పులు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
VIDEO: బీర్ల ఐలయ్య వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నిరసన


