WG: భీమవరం మున్సిపాలిటీకి విభజన తర్వాత తొలిసారిగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తుండగా, సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఎన్నికల అనంతరం విలీన గ్రామాలను కలుపుతూ కార్పొరేషన్‌గా మార్చే ప్రక్రియ చేపట్టారు. అయితే కోర్టు కేసులతో ఎన్నికలు నిలిచిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
భీమవరం మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ!


