హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం దుర్మార్గం

NLG: అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులను అవమానించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో MLG పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.