హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలే మేలు: మేయర్

KNR: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 'హమ్' స్వచ్ఛంద సంస్థ రూపొందించిన 'మన గణపతి – మట్టి గణపతి' గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. మండపాల్లో మట్టి విగ్రహాలు పెట్టే నిర్వాహకులను సంస్థ ఆధ్వర్యంలో సత్కరిస్తామని తెలిపారు.