ADB: కేంద్ర కనీస వేతన సలహా మండలి నుంచి CITU, ఏఐటీయూసీలను మినహాయించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. CITU జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడం మానుకోవాలన్నారు. లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి గద్దె దించుతామని హెచ్చరించారు. నాయకులు సురేందర్, స్వామి, రామన్న తదితరులున్నారు.
తెలంగాణ
'కనీస వేతన సలహా బోర్డులో ప్రాతినిధ్యం కల్పించాలి'


