సత్యసాయి: హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త చిలకం మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ధర్మవరం జనసేన కార్యాలయంలో కోఆర్డినేషన్, సపోర్ట్ టీమ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి, స్థానిక అంశాలపై సమీక్షించారు. పార్టీ కమిటీల సమన్వయం, వార్డుల సమస్యల పరిష్కారం, ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణను వేగవంతం చేయాలని సభ్యులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పార్లమెంట్ మున్సిపాలిటీలపై జనసేన సమీక్ష


