NLG: చిట్యాల మున్సిపాలిటీ, 1వ వార్డు శివనేనిగూడెంకు చెందిన రుద్రవరం సునీల్ మంగళవారం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ (డాక్టరేట్) డిగ్రీ అందుకున్నారు. సోషల్ వర్క్ విభాగంలో ఆయన పరిశోధన పూర్తి చేశారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల, డా. కృష్ణ ఎల్ల, వీసీ కుమార్ మొగులరం చేతుల మీదుగా సునీల్ పట్టాను అందుకున్నారు.
తెలంగాణ
ఓయూ స్నాతక ఉత్సవంలో పీహెచ్డీ అందుకున్న సునీల్


