HYD: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అరెస్టుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ
సునీత, సబిత, కోవ లక్ష్మి అరెస్ట్


