JN: పాలకుర్తి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విద్యుత్ స్తంభం విరిగిపోయి ప్రమాదకరంగా వేలాడుతోంది. తాము భయాందోళనకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి విరిగిన పోల్ తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం


