తూ.గో: బీజేపీ చేపట్టిన ‘మన ఊరు-మన జెండా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరంలోని 36, 39వ వార్డుల్లో ‘100 జెండాల పండుగ’ నిర్వహించారు. ఎంపీ పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి నుంచి రాజమహేంద్రవరం వరకు కార్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే బీజేపీ జెండాలను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరంలో ఘనంగా ‘100 జెండాల పండుగ’


