హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం

NLG: అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే ఆ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.