హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్దిరాలలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

SRPT: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, ఈరోజు మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకన్న మాట్లాడారు.