ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాల్లో మొదటి విడతలో 299 సీట్లు కేటాయించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి. రమణ తెలిపారు. OAMDC అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ నెల 10లోపు ప్రక్రియ పూర్తి చేయాలి'


