SRPT: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల అధికార పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మంగళవారం కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ
కోదాడ పట్టణాల్లో బీఆర్ఎస్ నేతల ఆందోళన


