హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి'

నంద్యాల పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం సీపీఎం నాయకులు లక్ష్మణ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులను బనాయించడం సరికాదని నాయకులు అన్నారు. అక్రమాలపై వార్తలు రాస్తే జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏమిటని వారు పోలీసులను ప్రశ్నించారు.