హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎమ్మెల్సీ తాత మధును బర్తరఫ్ చేయాలి'

MNCL: స్పీకర్‌ను అవమానించే విధంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే బర్తరఫ్ చేయాలని చేయాలని యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్ ఖాన్ డిమాండ్ చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సెషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు శాసనసభ స్పీకర్‌పై అసభ్యకరంగా మాట్లాడడం సహించరానిదని మండిపడ్డారు.