KMM: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎస్పీ కాలువ లింక్ కెనాల్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తూము పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
తెలంగాణ
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్


