MLG: జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని దక్షిణ కొరియాకు చెందిన జోంగ్ సీ పార్క్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ శిల్పకళ, చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. ఆలయ నిర్మాణ శైలి, ప్రత్యేకతలను ఆసక్తిగా తెలుసుకున్న జోంగ్ సీ పార్క్ ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు.
తెలంగాణ
రామప్పను సందర్శించిన దక్షిణ కొరియన్


