NZB: సర్వసభ్య సమావేశం బుధవారం 9వ తేదీన ఉదయం 10:30 గంటలకు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మండల అభివృద్ధి అధికారి మారుతి తెలిపారు. మండలంలో 22 గ్రామాల సర్పంచులు సమావేశానికి హాజరై తమ గ్రామాల అభివృద్ధి ప్రణాళికను వివరించాలని సూచించారు. గ్రామాల సమస్యల పరిష్కారానికి మండల స్థాయి అధికారులు సమావేశంలో అందుబాటులో ఉంటారని తెలిపారు.
తెలంగాణ
రేపు ధర్పల్లి మండల సర్వసభ్య సమావేశం


