హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన బాలుడు

అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తిరుగుతున్న ఓ బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు బాలుడిని రాయచోటి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాలుడి తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వివరాలు అందించి బాలుడిని తీసుకెళ్లాలని పోలీసులు కోరారు.