TPT: తిరుమలలో నూతన దంపతులకు శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనే ప్రత్యేక అవకాశం టీటీడీ కల్పిస్తోంది. ప్రతిరోజూ 20 జంటలకు టికెట్లు కేటాయిస్తున్నారు. జంటకు రూ.1,000 టికెట్ ధర. వివాహమైన వారం రోజుల్లోపు పెళ్లి శుభలేఖ, లగ్నపత్రిక, పెళ్లి ఫొటోలు, ఆధార్ కార్డులతో CRO కార్యాలయంలోని లక్కీ డిప్ కౌంటర్‌లో నమోదు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
కల్యాణోత్సవ టికెట్ ధర రూ.1,000


