CTR: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రీమ్స్‌పేట మున్సిపల్ హైస్కూల్‌లో సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎస్. భారతి మాట్లాడుతూ విద్య జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఇంటికి విద్య, ప్రతి వ్యక్తికి అక్షరాస్యత చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యతో జ్ఞానం, ఆత్మవిశ్వాసం: భారతి


